PPM: పంచాయతీ ఎన్నికల విధుల నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన 13 రూట్లలో బస్సులను రద్దు చేస్తున్నట్లు డీఎం తెలిపారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఆయా రూట్లలో యథావిధిగా బస్సులను పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఎఫెక్ట్.. బస్సులు రద్దు


