కృష్ణా: పెడన పంచాయతీ ఎన్నికలకు మండల పరిషత్తు కార్యాలయంలో ఈనెల 29న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలట్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో శివప్రసాద్ తెలిపారు. మండలంలోని 24 పంచాయతీల ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగులు తమ డ్యూటీ ఆర్డర్‌తో పోస్టల్ బ్యాలట్‌కు రావాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం


