GNTR: కృష్ణానగర్‌లోని లోటస్ ఆద్య పాఠశాలలో ఈ నెల 29న టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు కోచ్ సురేంద్ర తెలిపారు. పురుషులు, మహిళలు, 15 ఏళ్లలోపు బాలబాలికలకు ఈ ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. ఎంపికైన వారు రాజమహేంద్రవరంలో జరిగే రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్లో పాల్గొంటారన్నారు. వివరాలకు 9330005555 నంబరులో సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు టేబుల్ టెన్నిస్ పోటీలు


