హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు, రేపు పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం

GNTR: మూడో దశ పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఇవాళ, రేపు నిర్దేశిత కేంద్రాల్లో పోస్టల్ బ్యాలట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు కలెక్టర్ సాయి కాంత్ వర్మ తెలిపారు. రెండో విడత సామగ్రి పంపిణీ శనివారం జరుగుతుందన్నారు. కొల్లిపర, తెనాలి, పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరుగుతాయన్నారు. బ్యాలెట్ పత్రాలను పక్కాగా చేర్చాలన్నారు.