హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

GNTR: జిల్లాలో ఇవాళ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు మద్దిరాల జవహర్ నవోదయ 2027-28 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివారావు తెలిపారు. జిల్లాలో 12 పట్టణాల్లో 22 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 4,701 మంది పరీక్ష రాయనున్నారని, హాల్ టికెట్, ఆధార్‌తో గంట ముందు విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలన్నారు.