హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ

KKD: భానుగుడి సమీపంలోని పైడా డిగ్రీ కళాశాలలో శనివారం ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు పైడా విద్యాసంస్థల కరస్పాండెంట్ పైడా సత్య శ్రీరామ్ తెలిపారు. లైఫిస్ ఫార్మా కంపెనీలో క్వాలిటీ కంట్రోల్, ప్రొడక్షన్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి మౌఖిక పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీ అర్హత కలిగి, 28 ఏళ్లలోపు ఉన్న పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగమేళాకు అర్హులని పేర్కొన్నారు.