కోనసీమ: అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో రాజకీయ పరిణామం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన గుత్తాల జయలక్ష్మి టీడీపీలో చేరడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం సర్పంచ్ దంపతుల తీరుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పార్టీ మద్దతుతో గెలిచి మరో పార్టీలో చేరడాన్ని వారు తప్పుబట్టారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి వైసీపీ సర్పంచ్.. నిరసన


