కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు సూచించారు. శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ తొలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో విరివిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని కోరారు. నూతన మున్సిపల్ ఛైర్మన్ శ్రీధర్ ఈ దిశగా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. పట్టణంలోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మొక్కలు నాటడంపై ఎమ్మెల్సీ సూచన


