కోనసీమ: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే 9 మండలాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని జిల్లా మోడల్ కోడ్ అధికారి రాంబాబు సూచించారు. 27 ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యటిస్తూ నిబంధనలను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో భాగంగా ఐదు మండలాల్లో ప్రచార వాహనాలను తనిఖీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక నిఘా


