అన్నమయ్య: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కే.వీ.పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా మొత్తం 124 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదైనట్లు MPDO సుధాకర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అర్హులైన ఉద్యోగులకు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కే.వీ.పల్లిలో 124 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు'


