హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే!

సత్యసాయి: కర్ణాటకలోని పావుగడ శివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలు లభ్యమయ్యాయి. సత్యసాయి జిల్ల మడకశిర(M) గొల్లపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. కర్ణాటకలోని పావుగడ నుంచి మడకశిర వస్తుండగా ఈ ప్రమాదం జరినట్లు సమాచారం. మృతులు శ్రీనివాసులు, నరసింహమూర్తి, మేగేష్‌గా గుర్తించారు.  కారులో ఉన్న పలువురికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.