హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

GNTR: పెదకాకాని గ్రామంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యేలు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.