హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం: కలెక్టర్

KRNL: సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం, తప్పుడు బిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఏ. సిరి హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాస్టళ్ల నిర్వహణపై సమీక్ష చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, రోజు 2 గంటలు ట్యూషన్లు తప్పనిసరని ఆదేశించారు. వారంలో లోపాలు సరిచేయాలని, రోజువారీ ఫొటోలతో గూగుల్ షీట్ నిర్వహించాలని సూచించారు.