హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన సర్పంచ్‌కు మాజీ ఎమ్మెల్యే అభినందనలు

PPM: పార్వతీపురం మండలం తాళ్లబురిడి సర్పంచ్‌గా 751 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ సీనియర్ నాయకుడు మర్రాపు వాసుదేవరావును మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అభినందించారు. శుక్రవారం నూతన సర్పంచ్ గ్రామ నాయకులతో కలిసి జోగారావును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.