హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'టీడీపీ సభ్యులను గెలిపించండి'

VZM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కోరుకొండ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సిరిపురపు రామకృష్ణమ్మకి మద్దతుగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు తమ అమూల్యమైన ఓటును వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.