బాపట్ల జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగిసిందని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. 29న 7మండలాల్లోని 96 పంచాయతీలు, 811వార్డులకు పోలింగ్ జరగనుంది. బయటి వ్యక్తులు వెళ్లిపోవాలని, మద్యం దుకాణాలు మూసివేయాలని, ప్రలోభపెడితే కేసులు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదులకు 8333813228, 112 సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన రెండవ దశ ఎన్నికల ప్రచారం


