హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబర్ 29న చెస్ పోటీలు

MDCL: చెస్ క్రీడాకారులకు ప్రతిభ చాటుకునే అవకాశం కల్పించేందుకు BS చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 29న ప్రగతినగర్‌లో ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. పి. లీలా భవన్ వేదికగా అండర్-9, అండర్-15, ఓపెన్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. అండర్-7, 9, 11, 13 విభాగాల వారికి ప్రత్యేక బహుమతులు అందిస్తామని ప్రధాన కోచ్ సంపత్ తెలిపారు. వివరాలకు 9066567567 నంబరును సంప్రదించాలి.