హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామోజీ ఫిల్మ్ సిటీలో జాతీయ కార్నివాల్

HYD: రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహిస్తున్న నాలుగో జాతీయ సహకార బ్యాంకుల కార్నివాల్‌లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ అధ్యక్షుడు, ఛైర్మన్ కొండూరు రవీందర్ రావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సహకార బ్యాంకింగ్ రంగ ప్రముఖులతో అభిప్రాయాలు పంచుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.