BHNG: పంచాయతీరాజ్ శాఖ ద్వారా పూర్తిచేసిన నిర్మాణ పనుల జాబితా సిద్ధం చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మంజూరైన 30 వైద్య ఉపకేంద్రాల్లో 8 పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. పూర్తయిన భవనాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.
తెలంగాణ
వైద్య ఉపకేంద్రాలను ప్రారంభించాలి: కలెక్టర్


