PDPL: కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ధర్మారం మండలం నంది మేడారంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అచ్చంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి కేసిఆర్‌ను అనరాని మాటలు మాట్లాడినట్లు తెలిపారు. హామీలను అమలు చేయడం మరచి, ప్రతిపక్షాలను తిట్టడం చేస్తున్నారని ఆక్షేపించారు.
తెలంగాణ
VIDEO: ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: MLA


