హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్యే హంతకురాలు.. ప్రియుడితో కలిసి హత్య

MLG: వెంకటాపురం మండలం బీసీ-మర్రిగూడెం డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య నాగజ్యోతి, ప్రియుడు గుండారపు సత్యం కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఫిట్స్‌తో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసిన నిందితులిద్దరినీ ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నారు.