SRD: ఎల్నినో నేపథ్యంలో ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో సుభాష్ చంద్రగౌడ్ అన్నారు. శుక్రవారం కంగ్టి మండల బాన్సువాడలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. నీటిని కరెంటును పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుని గృహ అవసరాల వ్యర్థపు నీటిని, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవాలి: MPDO


