హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండాపూర్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి పూజలు

MDK: కొండాపూర్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి ప్రత్యేక పూజా మహోత్సవంలో ఎమ్మెల్యేలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి (నర్సాపూర్), కొత్త ప్రభాకర్ రెడ్డి (దుబ్బాక), మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.