ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్ అన్నారు. శుక్రవారం జైనథ్ మండలంలోని ప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులున్నారు.
తెలంగాణ
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత: MP నగేశ్


