PDPL: సింగరేణి జీడీకే 11 ఇంక్లైన్ గనిని కార్పొరేట్ జీఎం సేఫ్టీ కృష్ణ గోపాల్ తివారి శుక్రవారం సందర్శించి ఉత్పత్తి, రక్షణ ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులకు సీపీఆర్‌పై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందించి, గనిలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
తెలంగాణ
'జీడీకే 11 గనిని సందర్శించిన కార్పొరేట్ జిఎం'


