హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ డేటా నమోదు ప్రతిరోజూ చేయాలి: DMHO

నిజామాబాద్ డివిజన్ వైద్య ఆరోగ్యశాఖ MLHPలకు ఆన్‌లైన్ డేటా నమోదుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ ఆన్‌లైన్ అప్‌డేట్స్ ప్రతిరోజూ చేయాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశాలు, MLHPలు సమన్వయంతో పనిచేయాలని, MCH, NCD, TB కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.