హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరులో టీడీపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లకు సన్మానం!

E.G: కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అభినందించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.