WNP: ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బస్సుల రాకపోకలు, ప్రస్తుత స్థానం, గమ్యస్థానానికి చేరుకునే సమయాన్ని మొబైల్‌లోనే తెలుసుకోవచ్చని డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ తెలిపారు. యాప్ వినియోగంపై ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామన్నారు. ఈ యాప్‌తో ప్రయాణికుల సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
గమ్యం యాప్‌తో బస్సుల సమాచారం


