MNCL: పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. శుక్రవారం మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు, పెండింగ్ దరఖాస్తులు, వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ
'పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి'


