హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలి'

MNCL: వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.