NLG: నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవలు, పౌర రక్షణ శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం DFO కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా సీఎం ప్రభు జ్యోతి, కార్యదర్శిగా బి. నరేష్, ఉపాధ్యక్షుడిగా ఆర్. ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా సీహెచ్. శ్యామ్, సహాయ కార్యదర్శిగా బి. రమేష్, సలహాదారుగా బి. పాలయ్య ఎన్నికయ్యారు.
తెలంగాణ
అగ్నిమాపక ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక


