హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెస్ టోర్నీకి కుప్పం విద్యార్థి ఎంపిక

CTR: కుప్పం డిగ్రీ కళాశాల బీకాం విద్యార్థి జగదీశ్ సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్ కళాశాల చెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకున్నారు. డిసెంబర్ 2 నుంచి 4 వరకు సురంపాలెంలో జరిగే టోర్నీలో యూనివర్సిటీ తరఫున పాల్గొననున్నారు.