PLD: నరసరావుపేటలో శుక్రవారం రాత్రి పెనుగొండ వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 52 మంది పేద ఆర్యవైశ్య విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. వైభవ్ జ్యువెలర్స్ అధినేతలు పెనుగొండ ప్రభాకర్, ప్రతాప్ చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది.17 ఏళ్లుగా సాగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ


