హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమాచార హక్కు చట్టంపై అధికారులకు శిక్షణ

KNR: JGL అధికారులకు సమాచార హక్కు చట్టం–2005 అమలు, విధివిధానాలపై కరీంనగర్‌లోని MCRHRDI ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఫ్యాకల్టీ జీ. కిషన్ చట్టంలోని నిబంధనలు, దరఖాస్తుల స్వీకరణ, సమాచార అందజేత, అప్పీళ్ల పరిష్కారం, అధికారుల బాధ్యతలపై అవగాహన కల్పించారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు.