హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కోయిల్ సాగర్ రైతుల పొట్టకొట్టి కొడంగల్‌కు నీళ్లా?'

MBNR: కోయిల్‌ సాగర్ నుంచి కొడంగల్‌కు నీటినితరలించే ప్రభుత్వప్రతిపాదనపై మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం 2.2 టీఎంసీల సామర్థ్యమున్నప్రాజెక్టుపై 50వేల ఎకరాల ఆయకట్టు, తాగునీటి పథకం ఆధారపడి ఉన్నాయని, నీటిని తరలిస్తే స్థానిక రైతుల పరిస్థిత ఏమిటని, NRPT-కొడంగల్ లిఫ్ట్‌ ద్వారా నీటిని తరలించాలని డిమాండ్ చేశారు.