హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు'

NLR: కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం ఏడవ వార్డు వైసీపీ బలపరిచిన అభ్యర్థి దేవరకొండ సంపూర్ణమ్మ నామినేషన్ వేశారు. ఆమె మాట్లాడుతూ.. తన నామినేషన్ ఉప సంహరించుకోవాలని టీడీపీ నేతలు, పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరించుకుంటే నగదు ఇస్తామని, లేదంటే అక్రమ కేసులు బణాయిస్తామని స్టేషన్‌కు పిలిపిస్తున్నారని వాపోయారు.