హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ కీలకం

TPT: భవిష్యత్తు సాంకేతిక విప్లవంలో క్వాంటం కంప్యూటింగ్ కీలక పాత్ర పోషించనుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ సలహాదారు, ఐఐటీ తిరుపతి అడ్జంక్ట్ ప్రొఫెసర్ వి. వాసుదేవరావు పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలు ప్రపంచ అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయని వివరించారు.