BHNG: రాజాపేట మండలం చల్లూరు ఉన్నత పాఠశాల ఆవరణలో చెట్టు నరికివేతపై కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు అటవీ అధికారులు విచారణ చేపట్టారు. కిచెన్ షెడ్ స్థలంలో ఆకుకూరల సాగుకు చెట్టు అడ్డుగా ఉందని సర్పంచ్ బీమగాని రూప సూచనతో తొలగించినట్లు విచారణలో వెల్లడైంది. పేరెంట్స్ మీటింగ్‌లో వచ్చిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
పాఠశాల ఆవరణలో చెట్టు నరికివేత మిస్టరీ వీడిన వైనం


