NZB: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో చేపట్టిన నషా ముక్త్ భారత్ పాదయాత్రలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ వ్యాయామం, క్రీడలు, పుస్తకాలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నషా ముక్త్ భారత్ పాదయాత్రలో అర్బన్ MLA


