సూర్యాపేట జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కె. నరసింహ సూచించారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో పొగమంచు కారణంగా రహదారులు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వాహనాలను నెమ్మదిగా నడపాలని, హెడ్లైట్లు, ఫాగ్లైట్లు వినియోగించాలని, ముందు వాహనానికి తగిన దూరం పాటించాలని సూచించారు.
తెలంగాణ
పొగమంచులో వాహనదారులు అప్రమత్తం: SP


