హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్న జీవి'

PLD: వినుకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ విమర్శించారు. దొంగ ఓట్లు వేసే ముఠాలను పెంచి పోషించడం ఎన్టీఆర్ ఆశయాలకు విరుద్ధమని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.