W.G: ఆకివీడు మండలంలో నామినేషన్‌ల ఉప సంహరణ గడువు శుక్రవారం సాయంత్రం ముగిసింది. 16 గ్రామాలకు గాను 5 గ్రామాలు దుంపగడప, చెరుకుమిల్లి, మందపాడు గుమ్ములూరు తరటావ గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 11 గ్రామాలకు డిసెంబర్ 2వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల వేడి మొదలైంది ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు సైతం అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
ఐదు గ్రామాలు ఏకగ్రీవం 11 గ్రామాలకు ఎన్నికలు


