NLR: కావలి రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీకి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తాళ్లపాలెం వైసీపీకి మరింత బలం


