న్యూజిలాండ్‌తో రెండో టెస్టులోనూ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు. టాప్ క్లాస్ బౌలర్ సిరాజ్‌ను మరోసారి తప్పించడం నమ్మశక్యంగా లేదని ట్వీట్ చేశాడు. ఓవర్‌సీస్ కండిషన్స్‌లో బుమ్రాతో పాటు ముందుగా అతడినే పరిగణించాలని సూచించాడు. బాగా బౌలింగ్ చేస్తున్నా జట్టులోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టాడు.
క్రీడలు
సిరాజ్‌పై వేటు ఎందుకు?: కైఫ్


