టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 సూపర్ లీగ్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ముంబై జట్టు తరఫున అతడు ఆడనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ టోర్నీలో ముంబై, విదర్భ, ఆంధ్ర, కేరళ సూపర్ లీగ్‌కు చేరాయి. వీటితో పాటు ఢిల్లీ, పంజాబ్, బరోడా, రాజస్థాన్ జట్లు కూడా అర్హత సాధించాయి.
క్రీడలు
శ్రేయస్ అయ్యర్ కీలక నిర్ణయం!


