JN: తెలంగాణను కరువు ప్రాంతంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి వారు మాట్లాడారు. వరికి ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని కేంద్రాన్ని కోరారు.
తెలంగాణ
పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి: సీపీఐ


