హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలకు తోటి ఉద్యోగులు ఆర్థిక సాయం

MNCL: జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతిచెందిన 2009 బ్యాచ్ కానిస్టేబుళ్లు అంజిబాబు, సమ్మన్న కుటుంబాలకు తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. అసోసియేషన్ సభ్యులు బాధిత కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రూ.4 లక్షల సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, సురేశ్, సంపత్, జేందర్, సతీశ్, శంకర్ పాల్గొన్నారు.