VZM: స్థానిక ఎన్నికల్లో యువ నాయకత్వానికి ఒకసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. గజపతినగరం మండలంలోని సాలిపేట గ్రామంలో శుక్రవారం సర్పంచ్ అభ్యర్థి మిడతాన మహేష్‌కు మద్దతుగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఎంపీపీ గంటేడ శ్రీదేవి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యువ నాయకత్వానికి ఒక్కసారి అవకాశం ఇవ్వండి


