హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు, రేపు అంతర్ కళాశాల అథ్లెటిక్స్ పోటీలు

VSP: ఆంధ్ర వైద్య కళాశాల ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 24వ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పి చంద్రశేఖర్, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి తదితరులు పాల్గొననున్నారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు.