HNK: ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్సౌల్–చర్లపల్లి ప్రత్యేక రైలు (05525) ఈ నెల 29న కాజీపేట మీదుగా ప్రయాణించనుంది. అలాగే ఎర్నాకుళం–బరౌని, బరౌని–ఎర్నాకుళం, ఎర్నాకుళం–గయ రైళ్లు వరంగల్ మార్గంలో ఒక్కో ట్రిప్ నడవనున్నట్లు రైల్వే సీపీఆర్ శ్రీధర్ వెల్లడించారు.
తెలంగాణ
కాజీపేట నుండి ప్రత్యేక రైలు


